top of page
PedhaBadiNewLogo.png

అందరికి శనార్తి 🙏

పంచాయితీ ని ఇన్ని రోజులు ఇంత ఆదరించి, అభిమానించిన ప్రతి సభ్యుడికి ధన్యవాదాలు.

పంచాయితీ ఇప్పుడు జానపదగేయాలతో పాటు విజ్ఞానం కూడా అందించాలి అనే ఉద్దేశంతో మన పిల్లల చదువుకు మరియు కొలువులకు (ఉద్యోగానికి) అవసరమయ్యే కంటెంట్ తో "పెద్ద బడి"ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఈ కంటెంట్ ని  ప్రస్తుతానికి ఇంగ్లీష్ లో మా వెబ్సైటు మరియు మా సోషల్ మీడియా లో అందించబోతున్నాము. పదోవ తరగతి నుండి ఎం చదువుకుంటే ఎం సాధించొచ్చు అనేది చాలా వివరంగా రోడ్ మాప్ ఇవ్వాలనే ఉదేశ్యం తో "పెద్ద బడి"ని ప్రారంభిస్తున్నాము.

నోట్: మేము ఈ "ఐపీ" ని ఫ్రీగా అందిస్తున్నాము. ఎందుకంటే మేము చదుకున్న టైం లో మాకు ఇలాంటి సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడ్డాము. కాబట్టి ఇప్పుడు మన ద్వారా కుదిరినంత మందికి సమాచార రూపంలో సహాయం చేయాలనుకుంటున్నాము. 
మేము ఈ కంటెంట్ ని పూర్తిగా ఇంగ్లీష్ భాష లో ఇస్తున్నాము. ఎవరైనా ఈ కంటెంట్ ని తెలుగులో అందిచడానికి  సహాయం చెయ్యాలనుకుంటే, కింద నెంబర్ ని సంప్రదించగలరు.

 

కలిసి పని చేద్దాం - తోచినంత తోడవుదాం
 

పెద్దబడి సమాచారం కోసం కింద ఉన్న గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
👉 https://chat.whatsapp.com/Hw2MNTyKele7uubdjyXc6w

 

పైన ఉన్న గ్రూప్ ఫుల్ అయినచో, కింద ఉన్న లింక్ ద్వారా వాట్సాల్ప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు.
👉 https://whatsapp.com/channel/0029VaHxwOQLtOjKMgjYl43s

bottom of page